ఇప్పుడు వాట్సాప్ లో కొత్తగా గ్రూప్ డిస్కషన్ ఫీచర్.!

- March 15, 2018 , by Maagulf
ఇప్పుడు వాట్సాప్ లో కొత్తగా గ్రూప్ డిస్కషన్ ఫీచర్.!

ఇప్పుడు వాట్సాప్, తన వినియోగదారులందరికీ ఐ ఓఎస్ మరియు ఆండ్రాయిడ్ ఫై గ్రూప్ డిస్కషన్ ఫీచర్. మొదలుపెట్టింది . గ్రూప్ డిస్కషన్ మొదటగా వాట్సాప్ యొక్క బీటా వెర్షన్ లో ఒక రహస్య ఫీచర్ గా గుర్తించబడింది. మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ కనిపించకపోతే, అప్పుడు ఆందోళన చెందవలిసిన అవసరం ఉండదు, ఇది ప్రతి ఒక్కరికి వెంటనే అందుబాటులో ఉండదని అర్థం.

వా బీటా ఇన్ఫో ప్రకారం, వాట్సాప్ గ్రూప్ డిస్కషన్ ఐ ఓఎస్ వినియోగదారులకు వెర్షన్ 2.18.31 లో అందుబాటులో ఉంది. అదే సమయంలో, ఆండ్రాయిడ్ వినియోగదారులు వెర్షన్ 2.18.79 లేదా పైన ఉపయోగించి గ్రూప్ డిస్క్రిప్షన్ సౌకర్యం ఉపయోగించగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com