జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న 'దుబాయ్ పవనిజం' కార్యకర్తలు
- March 15, 2018
కాజా:గుంటూరు జిల్లా కాజాలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా కార్యకర్తలు మోహరించారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎటువంటి సమస్య వచ్చినా తను ముందు ఉంటానని తెలియజేశారు.
ఈ కార్యక్రమములో దుబాయ్ పవనిజం కార్యకర్తలు రవి చల్లా,బాలాజీ గరగా,ప్రసాద్ మంచి నీళ్లు,మజ్జిక ప్యాకెట్లు సరఫరాచేశారు. బహిరంగ సభ అనంతరం పవన్ కళ్యాణ్ దుబాయ్ నుంచి విచ్చేసిన కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో గల్ఫ్ లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.





తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







