మవసలాట్ బస్ ఫేర్స్ తగ్గింపు
- March 19, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి, ఎయిర్ పోర్ట్‌కి వెళ్ళే - వచ్చే బస్ రూట్స్‌కి సంబంధించి ఛార్జీలను తగ్గించింది. గతంలో టిక్కెట్ ధర 1 ఒమన్ రియాల్ వుండగా, దాన్ని 500 బైసాగా నిర్ణయించారు. మార్చి 20 నుంచి జూన్ 20 వరకు ఈ ధరలు అందుబాటులో వుంటాయి. కొత్త విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభం కానుండగా, అందుకు ముందుగానే ఈ ఆఫర్‌ని మవసలాత్ ప్రకటించింది. ఈ విషయాన్ని మవసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







