ఆన్లైన్లో 'సన్‌రైజర్స్ హైదరాబాద్' మ్యాచ్ టికెట్లు
- March 23, 2018
హైదరాబాద్ వాసులకు శుభవార్త. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఆన్లైన్ ద్వారా టిక్కెట్ అమ్మకాలను శుక్రవారం ప్రారంభించింది. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 9 నుంచి మే 19 వరకు జరిగే మొత్తం 7 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను sunrisershyderabad.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. 5, 10 శాతం డిస్కౌంట్‌తోపాటు జెర్సీని కూడా సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. రూ.500, రూ.781.25, రూ. 976.56, రూ.1,171.88, రూ.2,734.38, రూ.3,906.25 ధరలతో టిక్కెట్లను అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి







