షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం
- March 25, 2018
రష్యా: రష్యాలోని కెమెరోవోలోని షాపింగ్‌మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో 37 మంది మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 69 మంది ఆచూకీ గల్లంతయ్యింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్ల సహాయంతో మంటలను ఆర్పుతున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







