మొదటి ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్ 'మార్వియ మాలిక్'
- March 27, 2018
మన సమాజంలో సగం ఆడ, సగం మగ లక్షణాలతో ఉన్న వారిని చిన్న చూపు చూడటం జరుగుతోంది. పాకిస్థాన్‌లో మొదటిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్ స్థాయికి ఎదిగింది. తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను పడాల్సి వచ్చిందనీ, సెలూన్లో పనిచేస్తుండగా తనను గెంటేసారనీ వివరించింది. మార్వియ మాలిక్ శనివారం చదివిన న్యూస్ బులిటెన్ వైరల్ అయ్యింది. పాజిటివ్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ట్రాన్స్జెండర్లను పాకిస్థాన్ సెనేట్ మూడో జెండర్‌గా గుర్తించింది. డ్రైవింగ్ లైసెన్సులపై ఎక్స్(x) జెండర్‌గా ముద్రిస్తున్నారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







