మండిపడ్డ నాని
- March 27, 2018
చిత్ర పరిశ్రమలోని వ్యక్తుల్ని నిరంతరం దూషిస్తున్న టీవీ, యూట్యూబ్ ఛానెళ్ళపై నటుడు నాని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేస్తూ టీవీ ఛానెళ్ళు, వాటి వ్యాఖ్యాతలు, పలు యూట్యూబ్ ఛానెళ్ళు చిత్ర పరిశ్రమను దూషించడంపైనే దృష్టిపెడుతున్నాయి. అటువంటి వాటిని గట్టిగా ఖండిస్తున్నా. భవిష్యత్తు నిర్మాణంలో మీడియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తు పెట్టుకోండి. పిల్లలు చూస్తున్నారు.. ఇక చాలు.. ఆపండి' అని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







