మెట్రోరైలులో తొలిసినిమా షూటింగ్
- March 28, 2018
హైదరాబాద్లో మెట్రో కల నిజమైంది. అఖిల్ నటించిన హలో మూవీ తొలి సారి మెట్రో స్టేషన్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇక తాజాగా నాగ్-నాని మల్టీ స్టారర్ మూవీ మెట్రో ట్రైన్లో షూటింగ్ జరుపుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలిపింది. మియాపూర్లోని మెట్రో స్టేషన్లో ఉన్న మెట్రో ట్రైన్లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. తొలిసారి మెట్రో ట్రైన్లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ఇదే అని అంటున్నారు మేకర్స్. నాని, రష్మిక మంధన తో పాటు సంపూర్ణేష్ బాబుపై మెట్రో ట్రైన్లో కొన్ని సీన్స్ తెరకెక్కించారట.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







