లండన్:సీరియల్ రేపిస్టును జైల్లోనే ఉండాలి
- March 28, 2018
లండన్: 100 మందికిపైగా మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన సీరియల్ రేపిస్టును జైల్లోనే ఉంచాలని బ్రిటన్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 60 ఏళ్ల జాన్వార్బాయ్స్ అనే ట్యాక్సీ డ్రైవర్ మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతన్ని విడుదల చేయవద్దని బాధిత మహిళలు బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జాన్వార్బాయ్స్ను జైల్లోనే ఉంచాలని, దీనిపై తదుపరి విచారణను కొనసాగించాలని పెరోల్ బోర్డుకు బ్రిటన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







