ఏప్రిల్‌లో యూఏఈ పెట్రోధరల్లో మార్పు లేదు
- March 28, 2018
యూఏఈ ఫ్యూయల్ ప్రైస్ కమిటీ, ఏప్రిల్ నెలకోసం పెట్రోల్ ధరల్ని బుధవారం ప్రకటించింది. సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్‌కి 2.33 దిర్హామ్‌లు, సూపర్ 595 పెట్రోల్ ధర లీటర్‌కి 2.22 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ఈ ధరలు మార్చి నెల ధరలతో పోల్చితే ఎలాంటి మార్పు లేకుండా వున్నాయి. డీజిల్ ధరను మాత్రం ఏప్రిల్ నెల కోసం లీటర్‌కి 2.43 దిర్హామ్ నుంచి 2.40 దిర్హామ్‌లకు (మార్చి నెల ధర) సవరించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







