సన్నీ లియోన్ జీవితం ఒక వెబ్ సిరీస్ లో రానుంది
- April 02, 2018
ఒకప్పటి పోర్న్ స్టార్, ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీలియోన్ భారత్‌కు రావడంతోనే తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలపై స్పందించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ '21 ఏళ్ళ వయసులోనే ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నా గురించి మంచిగా మాట్లాడుతున్నారు. ప్రతి కుటుంబంలో ప్రేమ, అసహ్యం, భావోద్వేగాలు ఉంటాయి. నా పిల్లలు అవమానాల బారిన పడొద్దని కోరుకుంటున్నానంటూ' భావోద్వేగానికి లోనై సన్నీలియోన్ ఏడ్చేసింది. సన్నీ జీవితంపై 'కరన్‌జీత్ కౌర్- ద అన్‌టోల్డ్ స్టోరీ' వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







