'హితుడు'.ఈ నెల 11న విడుదల..
- December 02, 2015
జగపతిబాబు హీరోగా నటించిన సినిమా 'హితుడు'. విప్లవ్ దర్శకత్వం వహించారు. మీరా నందన హీరోయిన్‌గా నటించారు. బెనర్జీ, సీవీఎల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కె.ఎ స్.వి.ఫిల్మ్ పతాకంపై రూపొందిన సినిమా ఇది. నిర్మాత కె.ఎస్.వి మాట్లాడుతూ ''ఎక్కువ భాగాన్ని అరకు, వైజాగ్ పరిసరాల్లోని అందమైన లొకేషన్లలో తెరకెక్కించాం. ఈ సినిమా ఎమోషనల్, హ్యూమన్ వాల్యూస్‌తో ఉంటుంది. ఈ సినిమా కథ, స్ర్కీనప్లే, మాటలు హైలైట్ అవుతాయి. ఫీల్‌గుడ్‌తో సాగే కంటెంట్‌తో రూపొందించాం. ఈ నెల 11న విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు. సంగీతం: కోటి, కెమెరా: భరణి.కె.ధరణ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, పాటలు: అనంత శ్రీరామ్.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







