నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు
- April 03, 2018
హైదరాబాద్: నటి శ్రీరెడ్డిపై టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. టాలీవుడ్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారిని కించపరిచేలామాట్లాడిన ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







