నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

- April 03, 2018 , by Maagulf
నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

హైదరాబాద్‌: నటి శ్రీరెడ్డిపై టాలీవుడ్‌ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. టాలీవుడ్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారిని కించపరిచేలామాట్లాడిన ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com