మధురవాణికి తోడుగా విజయ్ ఆంటోనీ
- April 10, 2018
మహానటి నుంచి ఒకొక్క లుక్కూ బయటకు వస్తోంది. మొన్నే మధురవాణి పాత్రలో సమంత ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ లుక్ బయటకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ప్రియాంక దత్ నిర్మాత. సావిత్రిగా కీర్తిసురేష్ కనిపించనుంది. సమంత ఓ జర్నలిస్టుగా నటిస్తోంది. ఆమెకు తోడుగా ఫొటోగ్రాఫర్ విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. 'నిజం ఎప్పుడూ అందంగానే ఉంటుంది మధురవాణిగారూ'' అంటూ పోస్టరుపై ఓ డైలాగ్ కూడా కనిపిస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







