అబుదాబీలో నేషనల్ డే ఈవెంట్ సూపర్బ్
- December 03, 2015
యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్‌కి సెల్యూట్ చేస్తూ నేషనల్ డే ఈవెంట్ అద్భుతంగా జరిగింది. ఫిషర్మెన్, పెరల్ డైవర్స్, ఒయాసిస్ డ్వెల్లర్స్, సాలుకి మరియు ఫాల్కన్ హంటర్స్ డిసెంబర్ 2న జరిగిన నేషనల్ డే వేడుకల్లో అద్భుతమైన ప్రదర్శనలిచ్చారు జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో అధికారికంగా నేషనల్ డే ఈవెంట్ జరిగింది. యూఏఈ జాతీయులకు మరియు నివాసితులకు ఉచితంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కల్పించారు. సాయంత్రం ఆరున్నర గంటలకు షో ప్రారంభం కాగా, 2 గంటల నుంచే ప్రజలు తరలివచ్చారు. పోయెట్రీ మరియు పేట్రియాటిక్ సాంగ్స్, 44 ఏళ్ళ డెవలప్మెంట్కి సంబంధించిన వీడియోలతో సుదీర్ఘమైన పెరేడ్ని నిర్వహించారు. లేజర్ వెలుగులతో రూపొందించిన కార్యక్రమంతో ఈ ఈవెంట్ ముగిసింది. అంతకు ముందు పిల్లలు, పెద్దలతో కలిసి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







