అమెరికాలో విమానం కూలి ఆరుగురు మృతి
- April 14, 2018
అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ శివారులో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆనంద్ పటేల్(26) అనే భారతీయ మూలాలున్న యువ పారిశ్రామికవేత్త ఉన్నారు. అరిజోనాకు దగ్గర్లోని విమానాశ్రయం నుంచి బయలుదేరిన పైపర్ పీఏ-24 అనే ఏక ఇంజిన్ విమానం.. గోల్ఫ్ కోర్సు మైదానంలో కుప్పకూలిపోయింది. మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురూ మృతి చెందారు. వీరంతా 22 నుంచి 28 ఏళ్లలోపు వారేనని తెలిసింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







