తెలంగాణ అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు

- April 18, 2018 , by Maagulf
తెలంగాణ అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు
తెలంగాణ అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఆఫీసర్, ఫైర్‌మెన్, డ్రైవింగ్ ఆపరేటరలు, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోలు మొత్తం కలిపి 325 పోస్టులను భర్తీ చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్ జీవో జారీ చేశారు.  దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనుంది. 
ఫైర్ ఆఫీసర్ : 20
ఫైర్‌మెన్ : 169
డ్రైవర్ ఆపరేటర్స్ : 129
టైపిస్ట్ : 04
జూనియర్ అసిస్టెంట్ : 02
జూనియర్ స్టెనో : 01
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com