అబుదాబి:హైపర్ లూప్‌పై ఆర్‌టిఎ ప్రకటన
- April 26, 2018
అబుదాబి:హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీ కంపెనీ (హైపర్ లూప్ టిటి), తమ తొలి హైపర్ లూప్ లైన్‌ని అబుదాబీ ఎయిర్ పోర్ట్ - అల్ మక్తౌమ్ ఎయిర్ పోర్ట్‌లను కలుపుతూ దుబాయ్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) ఖండించింది. ప్రస్తుతం హైపర్‌లూప్ వ్యవస్థ పరిశోధన దశలోనే వుందని చెప్పిన ఆర్‌టిఎ, ఇప్పటికైతే హైపర్ లూప్ సిస్టమ్‌ని దుబాయ్‌లోగానీ, దుబాయ్ తోపాటు ఇతర ఎమిరేట్స్‌ని కనెక్ట్ చేసే రూట్లకు సంబంధించిగానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ట్విట్టర్ ద్వారా ఆర్‌టిఎ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాధ్యా సాధ్యాల పరిశీలనే కొనసాగుతోంది. ఫీజిబులిటీ సహా అనేక అంశాల్ని పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







