కాబోయే బ్రిటన్ రాకుమారి డిజైనర్లు 'వీరే'
- May 07, 2018

బ్రిటన్ రాకుమారుడు హ్యారీ, హాలీవుడ్ నటి మేగన్ మార్కెల్‌ల వివాహం ఈనెలలో జరగబోతోంది. బ్రిటన్‌లోని విండ్సర్ క్యాజిల్ రాయల్ ప్యాలెస్‌లో మే19న ఘనంగా జరగబోతోంది. ఈ వేడుకకు మేగన్ ఆస్ట్రేలియన్ డిజైనర్లు రాల్ఫ్ అండ్ రూస్సో డిజైన్ చేయబోయే దుస్తులే వేసుకోబోతున్నారు. మరోవైపు నటి సోనమ్ కపూర్ దిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాను మే8న పెళ్ళి చేసుకోబోతున్నారు. సోనమ్ కూడా రాల్ఫ్ అండ్ రూస్సోలు డిజైన్ చేసిన దుస్తులను ధరించబోతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







