ఐపీఎల్‌లో కీలక మ్యాచ్...
- May 08, 2018
ఐపీఎల్‌లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ కీలక మ్యాచ్ ఆడనుంది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన రాజస్థాన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ జట్టు నిష్క్రమించినట్టే. నిలకడ లేని బ్యాటింగ్, బౌలర్ల వైఫల్యంతో పాటు రహానే కెప్టెన్సీ కూడా రాయల్స్ ఓటములకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయాన్ని అందుకున్న పంజాబ్ తమ జోరు కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..