దుబాయ్:ఫేక్ డాలర్స్, 20 నిమిషాల్లో నిందితుడి పట్టివేత
- May 08, 2018
దుబాయ్:దుబాయ్ పోలీసులు, ఆఫ్రికాకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫేక్ యూఎస్ డాలర్స్‌ని నిందితుడు విక్రయిస్తున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆఫ్రికాకి చెందిన వ్యక్తి ఒకరు తనకు 100,000 డాలర్లు ఇచ్చాడనీ, అయితే అవి ఫేక్‌గా తాను గుర్తించానని పోలీసులకు బాధితుడు తెలిపాడు. డాలర్లను విక్రయించిన వెంటనే కారులో వేగంగా నిందితుడు వెళ్ళిపోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడని దుబాయ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ డైరెక్టర్ కల్నల్ టుర్కి బిన్ ఫారిస్ వివరించారు. పోలీస్ టీమ్, బాధితుడ్ని లొకేషన్ అడిగి, కార్ నెంబర్ తెలుసుకుని, అత్యంత చాకచక్యంగా నిందితుడి& అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 200,000 ఫేక్ డాలర్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీపీఎస్ ద్వారా లొకేషన్ని పోలీసులు ట్రాక్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







