బిసిపిఎల్‌లో ఉద్యోగ అవకాశాలు

బిసిపిఎల్‌లో ఉద్యోగ అవకాశాలు

బ్రహ్మపుత్ర క్రాకర్‌ అండ్‌ పాలిమర్‌ లిమిటెడ్‌ (బీసీపీఎల్‌) వివిధ విభాగాల్లో మేనేజర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 18
ఉద్యోగాలు: జనరల్‌ మేనేజర్‌ (కెమికల్‌) 1, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (కాంట్రాక్ట్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ 1, హ్యూమన్‌ రిసోర్సెస్‌ 2), చీఫ్‌ మేనేజర్‌ (ఎన్విరాన్‌మెంట్‌ 1, ఫైర్‌ ్క్ష సేఫ్టీ 1, మార్కెటింగ్‌ 1), సీనియర్‌ మేనేజర్‌ (కెమికల్‌ 2, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ 2), మేనేజర్‌ (హ్యూమన్‌ రిసోర్సెస్‌ 1, మార్కెటింగ్‌ 1), డిప్యూటీ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌ 1, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ 3, హ్యూమన్‌ రిసోర్స్‌ 1)
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: మే 10 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 1 
వెబ్‌సైట్‌: www.bcplonline.co.in

Back to Top