పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు
- May 11, 2018
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 10
విభాగం: టెలికాం
అర్హత: బీఈ / బీటెక్ / బిఎస్సీ - ఇంజనీరింగ్ (ఎలకా్ట్రనిక్స్, టెలికమ్యూనికేషన్ / ఎలకా్ట్రనిక్స్ / ఎలకా్ట్రనిక్స్ & కమ్యూనికేషన్ / ఎలకా్ట్రనిక్స్, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ / టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) పూర్తిచేసి ఉండాలి. పీజీ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ / గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో మూడేళ్లు పనిచేసి ఉండాలి.
వయసు: దరఖాస్తు నాటికి 33 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 31
వెబ్సైట్: www.powergridindia.com
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







