మహానటికి డాన్స్ నేర్పిన అమ్మాయి ఎవరో తెలుసా!
- May 16, 2018మహానటి సినిమా విడుదలైన బాక్సాఫిస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమాకు ఎందరో ప్రముఖులు ప్రశంసించారు. ఈ సినిమాలో అహనా పెళ్లంట అనే పాటకు మాస్టర్‌తో కలిసి కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహించింది ఎవరో కాదు.. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ కు చెందిన ప్రవీణ. స్థానిక రిషి మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఎన్‌ఎస్‌ఎల్ ప్రవీణ నృత్యంలోనూ తన ప్రతిభను చాటుకుంటోంది. బాలివుడ్ ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ వద్ద నృత్యంలో శిక్షణ పొందిన ప్రవీణ టాలివుడ్‌లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు శిష్యురాలిగా పనిచేస్తున్నది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్