'భాషా' వెనుక ఉన్నది ఆయనే
- May 16, 2018చెన్నై: ప్రముఖ రచయిత బాలకుమారన్ మంగళవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. బాలకుమారన్ అనేక విజయవంతమైన సినిమాల కోసం పనిచేశారు. 'బాషా', ''కాదలన్', 'నాయకన్', 'జెంటిల్‌మెన్', 'సిటిజెన్' తదితర సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. 'ఈ బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టే' డైలాగ్‌ను కూడా బాలకుమారన్ రాశారు. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం విడుదలై దాదాపు 23 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా అందరి నోళ్లల్లో నానుతోంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..