ఇండియన్ ఎంబసీలో యోగా, ఆయుర్వేద వర్క్‌షాప్
- May 22, 2018
మస్కట్: ఆసానా యోగా స్టూడియో, లామా పోలీ క్లీనిక్ సంయుక్తంగా యోగాపై వర్క్ షాప్ నిర్వహించాయి. యోగాతోపాటు ఆయుర్వేదిక్ వెల్నెస్పైనా ఈ వర్క్ షాప్ నిర్వహించారు. నాలుగవ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ యోగా డే నేపథ్యంలో ఈ వర్క్ షాప్ నిర్వహించినట్లు ఇశ్రీనర్వాహకులు తెలిపారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఇండియన్ అంబాసిడర్ ఇంద్రా మణి పాండే విజ్ఞప్తి చేశారు. యోగా మరియు ఆయుర్వేద వెల్నెస్పై పలువురు ఆసక్తి చూపారు. యోగా ప్రక్రియల గురించి, ఆయుర్వేద వైద్య ప్రక్రియల గురించీ అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!







