24వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం
- May 23, 2018
బెంగళూరు : కర్నాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణస్వీకారం చేశారు. కుమార స్వామితో గవర్నర్ వజూభాయ్‌వాలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకారంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మాయావతి, పినరయి విజయన్, ఏచూరి, చంద్రబాబు నాయుడు, అఖిలేష్, మమతాబెనర్జీ, తేజస్వీ, కేజ్రీవాల్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







