అబుధాబి:మెయిడ్ మొహంపై వేడి నీళ్ళను పోసిన మహిళ
- May 24, 2018
అబుధాబి:ముగ్గురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ, మెయిడ్‌పై వేడి నీళ్ళు పోసిన కేసులో విచారణ జరుగుతోంది. అబుధాబికి చెందిన మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. మెయిడ్, తన చిన్నారుల్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ, నిందితురాలు ఈ ఘటనకు పాల్పడింది. అయితే, తనపై నేరాభియోగాలను తప్పుపడ్తోంది నిందితురాలు. కాగా, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె ఆరోపణలు నిజమేనని వాటిల్లో ధృవీకరణ జరిగింది. ఈ కేసు విచారణను జూన్ 27వ తేదీకి వాయిదా వేసింది అబుదాబీ కోర్ట్ ఆఫ్ అపీల్స్.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







