ఎఫ్-రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ ఛేంజ్
- May 24, 2018
దోహా:ది పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్), ఎఫ్-రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ ఛేంజ్‌ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఎఫ్-రింగ్‌రోడ్‌ని జి-రింగ్ రోడ్‌తో అనుసంధానం చేసేందుకు వీలుగా ఇంటర్‌ఛేంజ్ నిర్మాణానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌తో కలిసి సంయుక్తంగా ఈ ట్రాఫిక్ ఛేంజ్ అమల్లోకి తీసుకొస్తున్నారు. రేపటినుంచి ఇది అమల్లో వుంటుంది. కొత్త రూట్ నాలుగు లేన్లను కలిగి వుంటుంది. షార్ట్ డిస్టెన్స్‌లో మూడు లేన్ కారేజ్ వేస్ 1,850 మీటర్ల మేర వుంటుంది. ప్రస్తుతం వున్న 100 కిలోమీటర్ల వేగాన్ని 80 కిలోమీటర్లకు తగ్గించినట్లు అష్గల్ పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేసిన సిగ్నేజ్‌ని ఫాలో అవ్వాల్సిందిగా అష్గల్ రోడ్డు వినియోగదారులకు సూచించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







