బహ్రెయిన్:తుది శ్వాస విడిచిన సుకు నడరాజన్
- May 24, 2018
బహ్రెయిన్:50 ఏళ్ళ సుకు నడరాజన్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్ఎంసి)లో గత ఐదు రోజులుగా సుకు నడరాజన్ వైద్య చికిత్స పొందుతున్నారు. అత్యంత విషమ పరిస్థితుల్లో సుకు నడరాజన్ని ఆసుపత్రిలో చేర్పించారు. భారతీయ వలసదారుడైన సుకు, కింగ్డమ్లో 30 ఏళ్ళుగా వుంటున్నారు. సుకు నడరాజన్ బంధువు ధర్మరాజన్ మాట్లాడుతూ, సోషల్ వర్కర్స్ ప్రస్తుతం ఫార్మాలిటీస్ పూర్తి చేసి, మృతదేహాన్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







