సలాలాకి ట్రిప్పుల్ని తాత్కాలికంగా నిలిపివేత
- May 28, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, సలాలా వైపుగా వెళ్ళే రూట్లలో ట్రిప్పుల్ని ఆపివేసినట్లు ప్రకటించింది. సైక్లోన్ మెకును కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయనీ, ఈ కారణంగానే బస్సుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. రాయల్ ఒమన్ పోలీసుల సూచన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి వివరాలు ప్రకటించే వరకూ మస్కట్ - సలాలా, సలాలా - అల్ మజ్యోనా, సలాలా - మర్ముల్ రూట్లలో బస్సులు తిరగవు. అయితే దోఫార్ అల్ వుస్తాలకు నిన్నటినుంచి మవసలాత్ బస్సుల్ని పునరుద్ధరించిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







