బహ్రెయిన్:ఇల్లీగల్ బోటోక్స్ క్లినిక్స్‌కి హెచ్చరిక
- May 28, 2018
బహ్రెయిన్:నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మరియమ్ అల్ జలాహ్మా, లైసెన్స్ లేకుండా బోటోక్స్ ఇంజెక్షన్ల వినియోగంపై హెచ్చరికలు జారీ చేశారు. అక్రమంగా నిర్వహిస్తున్న ఈ తరహా ట్రీట్‌మెంట్లపై ఫిర్యాదులు అందుతున్నాయనీ, ఈ నేపథ్యంలో ఆయా సంస్థలపై దాడులు నిర్వహిస్తామని, ఉల్లంఘన నిజమని తేలితే కఠిన చర్యలుంటాయని డాక్టర్ మరియమ్ అల్ జలాహ్మా హెచ్చరించారు. అక్రమంగా వీటిని స్మగ్లింగ్ చేసి, ఇల్లీగల్ పర్సన్స్ వీటిని వినియోగిస్తున్నారని ఆమె చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకోనిపక్షంలో బొటోక్స్ ఇంజెక్షన్లు ప్రాణాంతకమవుతాయని అంటున్నారామె. ఉల్లంఘనులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆమె పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







