రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం తాయిలాలు..
- June 01, 2018
తెలంగాణా రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్రకటన చేయనున్నారు. 50 వేల కొలువులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటించిన పోలీస్ ఉద్యోగాలు 18,428 ఉండగా, వివిధ శాఖల్లోని మరో 32 వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన చేయనున్నారు. అవి..
* విద్యుత్ శాఖలో 13 వేల పోస్టులు
* సింగరేణిలో 7 వేల పోస్టులు
* గ్రూప్ -1 కింద 34 డిప్యూటీ కలెక్టర్లు
* జిల్లా రిజిస్ట్రార్లు, వాణిజ్య పన్నుల అధికారులు, ఎంపీడీవోలు కలిపి 200 నుంచి 300 పోస్టులు
* రెవెన్యూ శాఖలో 1237 పోస్టులు. వీటిలో 217 జూనియర్ అసిస్టెంట్, 292 టైపిస్ట్, 13 సీనియర్ స్టెనో, 700 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు.
* సివిల్ ఎస్సైలు 710, సివిల్ కానిస్టేబుళ్లు 5,909
* ఏఆర్ కానిస్టేబుళ్లు 5,273
* 4,816 టీఎస్‌ఎస్పీ (పురుషులు)
* 485 టీఎస్పీఎఫ్ కానిస్టేబుళ్ల పోస్టులు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







