యెమెన్‌లో చిక్కుకున్న 38 మంది భారతీయులు
- June 03, 2018
సనా: పదిరోజుల క్రితం మెకును తుఫాను కారణంగా యెమెన్‌లోని సోకోట్రా ద్వీపంలో చిక్కుకున్న 38 మంది భారతీయులను సురక్షితంగా కాపాడినట్టుగా నేవీ అధికారులు ఆదివారం వెల్లడించారు. సోకోట్రా ద్వీపంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి నేవీ అధికారులు నిస్తార్ పేరుతో ఆపరేషన్ ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఎట్టకేలకు వారిని గుర్తించి కాపాడారు. ఐఎన్ఎస్ నేవీ షిప్లో బాధితులను భారత్‌కు తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







