అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!

- November 07, 2025 , by Maagulf
అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!

మస్కట్: అల్ రుస్తాక్ మరియు ఇబ్రి విలాయత్‌లను కలిపే మార్గంలో వాహనాల వేగ పరిమితిని తగ్గించారు.  అల్-సర్హ్ రౌండ్అబౌట్ మరియు వాడి అల్-సహ్తాన్ రౌండ్అబౌట్ మధ్య ఉన్న రహదారిపై వాహనాల వేగ పరిమితిని గంటకు 80 కి.మీ నుండి 60 కి.మీకి తగ్గించారు. కాబట్టి, భద్రత దృష్ట్యా రహదారి వాహనదారులు దయచేసి గమనించి పేర్కొన్న వేగానికి కట్టుబడి ఉండాలని అభ్యర్థించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com