బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- November 07, 2025
మనామా: మలేషియా-బహ్రెయిన్ మధ్య దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయని కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తెలిపారు. రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మలేషియా కింగ్ సుల్తాన్ ఇబ్రహీం ఇబ్ని అల్మర్హుమ్ సుల్తాన్ ఇస్కందర్తో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పలు కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
అంతకుముందు బహ్రెయిన్, మలేషియా మధ్య సన్నిహిత వ్యూహాత్మక సంబంధాల పురోగతిని ఇరు దేశాల రాయబారులు సమీక్షించారు. అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి వివిధ రంగాలలో సహకారాన్ని విస్తరించే అవకాశాలను చర్చించారు. వారు ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై తమ వైఖరులను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







