కువైట్:వలసదారుల రెమిటెన్సెస్ 13 శాతం తగ్గుదల
- June 06, 2018
కువైట్: కువైట్లో నివసిస్తున్న వలసదారుల రెమిటెన్సెస్ 13 శాతం తగ్గినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మనీ ఎక్స్ఛేంజ్ సోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం 2018 తొలి క్వార్టర్లో 13 శాతం తక్కువగా వలసదారుల రెమిటెన్సెస్ నమోదయ్యాయి. గత ఏడాది 9 శాతం తగ్గుదల నమోదయ్యింది. 2016తో పోల్చితే, 2017లో 9 శాతం తగ్గుదల నమోదయ్యింది. 2016లో 4.56 బిలియన్ కువైట్ దినార్స్ వుండగా, 2017లో అది 4.14 బిలియన్ కువైట్ దినార్స్గా నమోదయ్యింది. వలసదారుడి నెలవారీ రెమిటెన్స్ రేటు 625 డాలర్ల నుంచి 545 డాలర్లకు పడిపోయింది. ఆయిల్ ధరలు తగ్గుదలే దీనికి కారణంగా అంచనా వేస్తున్నారు నిపుణులు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..