కన్నడ సూపర్‌స్టార్‌కు త‌ృటిలో తప్పిన ప్రమాదం

- June 07, 2018 , by Maagulf
కన్నడ సూపర్‌స్టార్‌కు త‌ృటిలో తప్పిన ప్రమాదం

కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.  రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.  బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ‘నట సార్వభౌమ’ అనే సినిమా షూటింగ్ ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com