చికెన్ సూప్‌తో జలుబుకు చెక్!
- June 08, 2018
మాంసాహారులు చికెన్ ముక్క అంటే ఇష్టపడని వారుండరు. అలాంటి చికెన్ ముక్కలతో తయారు చేసే సూప్‌తో ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నట్టు పరిశోధనాకారులు చెపుతున్నారు. ముఖ్యంగా, బాగా జలుబు చేసినప్పుడు వేడి వేడి చికెన్‌సూప్‌ను కాస్తంత తాగితే జలుబు ఇట్టే తగ్గిపోతుందట.
అంతేకాదండోయ్.. చికెన్సూప్ జలుబును తగ్గించడమే కాదు... దాని సువాసనలో ఉండే యాంటీ–ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఒనగూరుతాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కాకు చెందిన పరిశోధకులు. అందుకే చికెన్ సూప్ సేవించడం అనేది కేవలం చిట్కా వైద్యం కాదనీ... దీనికి సశాస్త్రీయ ఆధారాలున్నాయని చెపుతున్నారు.
చికెన్ సూప్‌లో ఇన్ఫెక్షన్స్తో పోరాడే గుణాలున్నట్లు తాను గుర్తించానని పరిశోధకుడు చెప్పాడు. అలాగే, చికెన్ సువాసన (అరోమా)తో సైనసైటిస్ తగ్గుతుందనీ, శ్వాసకోశవ్యవస్థ పైభాగంలో ఏదో అడ్డుకున్నట్లుగా ఉండి గాలి ఆడనట్లుగా ఉండే ఫీలింగ్ కూడా తగ్గుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







