'బిఎస్ఎన్ఎల్' బంపర్ ఆఫర్..
- June 14, 2018
ఫిఫా వరల్డ్ కప్ సందర్బంగా మ్యాచ్ లను ఆస్వాదించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 'ఫిఫా వరల్డ్ కప్ ఎస్టీవి రూ.149'తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 4GB డేటా అందనున్నట్టు తెలిపింది. దీనికి 28 రోజుల కాలపరిమితి ఉంటుందని చెప్పింది. ఈ ఆఫర్ ఈ నెల 14 నుంచి జూలై 15 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. అయితే వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఇందులో వర్తించవని తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







