ఈద్ అల్ ఫితర్ మూన్ దర్శనం: ఆస్ట్రానమీ సెంటర్
- June 14, 2018
క్రిసెంట్ ఆఫ్ షవ్వాల్ మూన్, అల్ అయిన్‌లోని జబెల్ హఫీత్‌లో దర్శనమిచ్చినట్లు ఆస్ట్రానమీ సెంటర్ వెల్లడించింది. నిన్న సాయంత్రం ఈ మూన్ దర్శనమిచ్చిన దరిమిలా, నేడు ఈద్ అల్ ఫితర్ ప్రారంభమయినట్లు లెక్క. ఆస్ట్రనామికల్ ఇమేజింగ్ ద్వారా క్రిసెంట్ మూన్‌ని దర్శించడం జరిగిందనీ, నేక్‌డ్ ఐ ద్వారా దీన్ని చూసే అవకాశం లేదని ఆస్ట్రానమీ సెంటర్ పేర్కొంది. యూఏఈలో మూన్ సైటింగ్ కమిటీ మఘ్రిబ్ ప్రేయర్ తర్వాత జరిపే సమావేశం తర్వాతే తుది ప్రకటన రానుంది. గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం పబ్లిక్ సెక్టార్ యూఏఈలో ఈద్ బ్రేక్ ఆదివారం జూన్ 17 వరకు వుంటుంది. ప్రైవేట్ సెక్టార్‌కి రెండ్రోజులు (శుక్ర, శనివారాలు) బ్రేక్ లభిస్తుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







