హజ్ ట్రావెల్స్‌పై 50శాతం వరకు డిస్కౌంట్
- June 28, 2018
మక్కా వెళ్ళే యాత్రీకులకు శుభవార్త. జనరల్ అథారిటీ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్ (అవకాఫ్) తాజాగా ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ని హజ్ యాత్రీకుల కోసం ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా 50 శాతం డిస్కౌంట్ని హజ్ యాత్రీకులకు (యూఏఈ నుంచి వెళ్ళేవారికి మాత్రమే) లభిస్తుంది. గతంలో హజ్ ధరలు 40,000 దిర్హామ్‌ల వరకు వుండేదనీ, డిమాండ్ ఎక్కువ వుంటే 90,000 దిర్హామ్‌ల వరకు దర పలికేదనీ, ఇప్పుడు కొత్త విధానం ద్వారా కేవలం 13,000 దిర్హామ్‌లకే హజ్ యాత్ర చేసే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్