ప్రయోగించిన కొద్దిసేపటికే కుప్పకూలిన రాకెట్!

- June 30, 2018 , by Maagulf
ప్రయోగించిన కొద్దిసేపటికే కుప్పకూలిన రాకెట్!

జపాన్‌కు చేదు అనుభావం ఎదురైంది. ఆ దేశం ప్రయేగించిన ఇంటర్‌స్టెల్లార్‌ టెక్నాలజీస్‌ మోమో-2 రాకెట్ ప్రయోగం దారుణంగా విఫలమైంది. ప్రయేగించిన కొద్దిసేపటికే  కుప్పకూలిపోయింది.దక్షిణ హొకైడో ద్వీపంలోని టైకి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. దాదాపు 2.7 మిలియన్‌ డాలర్లను ప్రయేగం కోసం ఖర్చు  చేశారు  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com