నకిలీ హజ్ ఆపరేటర్లపై ఒమాన్ దర్యాప్తు
- December 11, 2015
హజ్ తీర్ధయాత్ర కాలంలో నకిలీ హజ్ ఆపరేటర్లపై దర్యాప్తు ఒమాన్ మంత్రిత్వశాఖ మరియు మత
సంబందమైన వ్యవహారాల శాఖ ఒక కమిటీను ఏర్పాటును చేసింది. 11 హజ్ ఆపరేటర్లు, 753
యాత్రికుల నుంచి 900,000 కంటే ఎక్కువ రియాల్స్ ( 8.58 మిలియన్స్ దినార్లు ) ఇచ్చినట్లు
సమాచారం. కాని , ఆపరేటర్లు, హజ్ యాత్రికులకు ఇచ్చే అనుమతి పత్రం నకిలివని తెలిసింది.
దీంతో, మోసానికి గురైన హజ్ యాత్రికులు సౌదీ అరేబియా సరిహద్దు లోని బాతా వద్ద 5 రోజులు
నిలిచిపోవాల్సివచ్చింది . ఒమాన్ మంత్రిత్వశాఖ కు చెందిన ఓ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ,
ఈ మోసంపై సమగ్ర దర్యాప్తు పూర్తియన తర్వాత నకిలీ హజ్ ఆపరేటర్లపై న్యాయపరమైన చర్యలు
తీసుకొంటామని తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







