బంజారాహిల్స్ హోటల్‌లో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్

- July 07, 2018 , by Maagulf
బంజారాహిల్స్ హోటల్‌లో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని రేడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో వ్యభిచారానికి పాల్పడుతూ ప్రముఖ నటి దీక్షా ఖుశ్వా పట్టుబడ్డారు. ఢిల్లీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగితో పాటు ఆమె నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు దొరికిపోయారు. భోజ్‌పూరీలో ప్రముఖ హీరోయిన్‌గా దీక్ష ఈ కేసులో పట్టుబడటం ప్రకంపనలు రేపుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com