కేటీఆర్‌ను కలిసిన మలయాళం మెగాస్టార్!
- July 20, 2018
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ రోజు (శుక్రవారం) కలిశారు. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్‌లో జరుగనున్న `కైరాలి పీపుల్ ఇన్నోటెక్ అవార్డుల` కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు కేటీఆర్.
ప్రసుత్తం మమ్ముట్టి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘యాత్ర’ మూవీలో నటిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







