అమెరికాలో నెలనెల తెలుగు వెన్నెల
- July 24, 2018
ఖండాంతరాలు దాటెల్లినా తెలుగు భాషపై మమకారాన్ని, మాధుర్యాన్నీ ఆస్వాదిస్తూనే ఉన్నారు ఎన్నారైలు. పండుగలు, పర్వదినాలే కాకుండా నెలనెలా తెలుగు సాహితీ కమ్మదనాన్ని రుచిచూస్తున్నారు. తాజాగా డాలస్‌లో తెలుగుభాషకు సన్మానం జరిగింది. తెలుగు నృత్యం, తెలుగు రూపకం, కథ, నాటకం పంచిన అనుభూతి అందర్నీ అలరించింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం టాన్టెక్స్ ఏర్పాటు చేసిన నెలనెల తెలుగు వెన్నల సాహితీ సదస్సు ఇండియా నుంచి వెళ్లిన సాహితీ వేత్తలతో కన్నుల పండువగా సాగింది.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







