రణ్బిర్తో బ్రేకప్ ఎందుకైందో చెప్పిన దీపిక
- July 25, 2018
రణ్బిర్తో బ్రేకప్ ఎందుకు జరిగిందో దీపికా పదుకొణె వెల్లడించింది.`సెక్స్ అంటే కేవలం శారీరకమైనది కాదు. ఒక అనుబంధంలో ఉన్నప్పుడు నేనెప్పుడూ నా పార్ట్నర్ను మోసం చేయలేదు. నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే ఆ అనుబంధానికి విలువేముంది? రణ్బిర్ నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. రెండో అవకాశం ఇమ్మని ప్రాథేయపడ్డాడు. మరోసారి ఫూల్ కావడం ఇష్టంలేక అతనికి దూరమయ్యా. ఆ ఘటనతో ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడదని తెలుసుకున్నా. ఆ విషాదం నుంచి బయటపడి మామూలు మనిషినవడానికి చాలా కష్టపడ్డాను`అని దీపిక చెప్పింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!