'చైనా తైవాన్'గా మార్చండి.! అమెరికా ఎయిర్లైన్లకు చైనా హెచ్చరికలు
- July 25, 2018
చైనా, అమెరికా మధ్య ఇప్పటికే వాణిజ్య యుద్ధ ఛాయలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా తైవాన్ విషయమై చైనా అమెరికాపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఎయిర్లైన్లు తమ వెబ్సైట్లలో తైవాన్ పేరు 'చైనా తైవాన్'గా మార్చాలని స్పష్టం చేసింది. లేదంటే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దశాబ్దాల క్రితమే తైవాన్.. చైనా నుంచి విడిపోయింది. కాగా.. ఈ హెచ్చరికలపై అమెరికా ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్‌లు స్పందించారు. ఈ విషయమై వైట్‌హౌస్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







